26.5 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

దారుణం… గోనె సంచిలో మృతదేహం

Crime | భాగ్యనగరంలో రోజురోజుకి హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా మహేశ్వరం పరిధిలోని సర్దార్ గేట్ సమీపంలో గోనెసంచిలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్రంగా బాధించిన దుండగులు.. మహిళను చంపి గోనెసంచిలో పెట్టి.. రోడ్డు పక్కన వదిలివెళ్లారు. అక్కడే ఉంటున్న స్థానికులకు అనుమానం వచ్చి గోనెసంచి తెలిచి చూసే సరికి ఒకసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆసీఫ్ అంజయ్య ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని ఎవరు ఇక్కడ పడేశారు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్