24.4 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

TRT Notification 2023: తెలంగాణ డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ విడుదల..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తెలంగాణ టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎట్టకేలకు విడుదల అయ్యింది. మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా.. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నామని మంద్రి సబితా తెలిపారు. ఇందుకు సంబంధించి మరో రెండు రోజుల్లో వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి సబితా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయని ఆమె వివరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్