స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విడాకులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. విడాకులు తీసుకోవాలంటే దంపతులు ఇద్దరు కోరితే ఆర్నెల్లు వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దంపతులు కోరుకుంటే వెంటనే విడాకులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.