27.7 C
Hyderabad
Saturday, June 10, 2023

బ్రేకింగ్: శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీ

స్వతంత్ర వెబ్ డెస్క్: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ కొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా గిల్ ఘనత సాధించాడు. ముంబయితో జరుగుతున్న ఉత్కంఠ పోరులో 32 రన్స్ లో అర్ధశతకం చేసిన గిల్‌.. ఇంకాస్త దూకుడు పెంచి మరో 17 బంతుల్లోనే శతకం బాదాడు. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో ముంబయి బౌలర్లపై తన ప్రతాపం చూపాడు. ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌ ఒక వికెట్‌ నష్టానికి 148 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు సాయి సుదర్శన్‌ (27*) ఉన్నాడు.

Latest Articles

తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్