27.2 C
Hyderabad
Sunday, March 22, 2026
spot_img

వరంగల్‌లో ‘సత్యభామ’ టీమ్ సందడి

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ అయిన స్టార్ మా వరంగల్‌లో తమ ప్రముఖ షో “సత్యభామ”లో ఎక్కువ మంది అభిమానించే పాత్రలు సత్యభామ, క్రిష్‌ల కోసం ఆకట్టుకునే రీతిలో రిసెప్షన్‌ను నిర్వహించింది. ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న సత్యభామ, క్రిష్‌ల ఊహించిన ఆన్-స్క్రీన్ వివాహాన్ని ఈ కార్యక్రమం వేడుక చేసుకుంది. ఈ రిసెప్షన్ ఈ షో కు ప్రత్యేకమైన ప్రచార కార్యకలాపంగా ఉపయోగపడింది.

ఈ సీరియల్ నేపథ్యంలో, మార్చి 10, ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి వరంగల్‌లోని వెంకటేశ్వర కన్వెన్షన్ , గార్డెన్‌లో ఈ రిసెప్షన్ జరిగింది. అభిమానులు తమ అభిమాన టీవీ తారలను కలుసుకుని, పలకరించడానికి, సరదా ఆటలు ఆడుకోవడానికి మరియు సత్యభామ మరియు క్రిష్‌లతో సరదాగా గడిపేందుకు అత్యుత్తమ అవకాశం అందించింది. రిసెప్షన్ సమయంలో సత్యభామ తనకు ప్రపోజ్ చేయమని క్రిష్‌ని ఆటపట్టించడం, క్రిష్ సెల్ఫీ వీడియోను స్విచ్ ఆన్ చేసి, మొత్తం ప్రేక్షకులను తనతో పాటుగా “నేను సత్యభామను ప్రేమిస్తున్నాను” చెప్పమని, ప్రేక్షకులలో ఉత్సాహం తారాస్థాయికి తీసుకువెళ్ళాడు. క్రిష్ మరియు సత్యభామ ఇద్దరూ వేదికపై నృత్యం చేయడం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్