37.5 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

NZ VS RSA : నేడు వరల్డ్ కప్ లో ఆసక్తికర పోరు..

స్వతంత్ర వెబ్ డెస్క్: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవ్వాలని న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో నిర్వహించనున్నారు నిర్వాహకులు. ఎప్పటిలాగే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా ఈ మ్యాచ్ లో గెలిచినట్టు నేరుగా సెమీఫైనల్ కు చేరడమే కాకుండా పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంటుంది.

NZ XI: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కె ప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్

RSA XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగి ఎన్గిడి\

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్