23.4 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

శరత్ బాబు తనయుడి సినిమాకు బాలయ్య ఆశీస్సులు

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా చేస్తున్న సినిమా ‘దక్ష’. తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకి సిద్దంగా ఉంది.

ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర.. బాలయ్య నూతన సినిమా “భగవంత్ కేసరి” లొకేషన్‌లో కలిసి, బాలయ్య ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ దక్ష టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. సున్నితమైన మనసు గల వ్యక్తి. మా దక్ష సినిమాకి విషెస్ తెలిపారు. అలానే కలిసి భోజనం చేశాం. ఆయన మా లాంటి యువతకి మార్గదర్శనీయం.’’ అని చెప్పారు.

ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్-తల్లాడ సాయికృష్ణ, సంగీతం- లలిత్
నటి నటులు: ఆయుష్, అను, నక్షత్ర, రవి రెడ్డి, అఖిల్, శోభన్ బాబు

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్