స్వతంత్ర, వెబ్ డెస్క్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్బీ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. 1000 కోట్లకు ఐఆర్‌బీ సంస్థ పరువు నష్టం దావా వేసింది. ఓఆర్ఆర్ ను ఐఆర్‌బీ సంస్థ లీజుకు హెచ్ఎండీఏ ఇచ్చింది. ఓఆర్ఆర్ ను ఐఆర్‌బీ సంస్థ లీజుకు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. నిబంధనకు విరుద్ధగా ఐఆర్‌బీ సంస్థ ఓఆర్ఆర్ లీజుకు 30 ఏళ్లకు ఇచ్చిందని ఆరోపించారు. ఈ విషయమై ఓఆర్బీ సంస్థ రఘునందన్ కు లీగల్ నోటీసులు పంపించింది.