26.7 C
Hyderabad
Saturday, April 4, 2026
spot_img

మోదీ, బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్

     దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోడీ చుట్టే తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ రాజకీయ జీవితం. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని తెలిపారు. రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. అద్వానీ రథయాత్రకి ముందు దేశానికి మోడీ ఎవరో కూడా తెలియదన్నారు. బీజేపీ నేతలు మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్ లో డిసైడ్ చేశారని చెప్పారు. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని జగ్గారెడ్డి అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్