35.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

అరేబియా సముద్రంలో 2,500 కిలోల డ్రగ్స్​ స్వాధీనం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా, దేశ పశ్చిమ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ, ఎన్​సీబీ.. రెండు టీంలు కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో.. 2,500 కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ తో పాటు నౌకలో ఉన్న పాకిస్థాన్​కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని ఎన్​సీబీ అధికారులు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్