స్వతంత్ర వెబ్ డెస్క్: వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ 9వ మ్యాచ్ జరగనుంది. ఈ తొమ్మిదవ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జడ్జి స్టేడియంలో… ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా… ఇవాళ కూడా గెలవాలని ఆత్రుతగా ఉంది.
జట్ల వివరాలు..
టీమిండియా : రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆఫ్ఘన్ : రహ్మానుల్లా గుర్బాజ్ (WK), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (c), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫారూ