25.3 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

Super Saver Freedom Offer: హైదరాబాద్ మెట్రో బంపరాఫర్..రూ.59తో అపరిమిత ప్రయాణం

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌ మెట్రో రైల్‌(Metro Rail) మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా రూ.59కే రోజంతా ప్రయాణం చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ‘సూపర్‌ సేవర్‌ ఫ్రీడమ్‌ ఆఫర్‌’(Super Saver Freedom Offer) ప్రవేశపెట్టింది. ప్రయాణికులు రూ.59 చెల్లించి సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా ఆగస్టు 12, 13, 15 తేదీల్లో అపరిమితమైన మెట్రో రైడ్‌లను ఎంజాయ్‌ చేయవచ్చు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా మెట్రోలో ప్రయాణం చేసేందుకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ హైదరాబాద్‌ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికుల కోసం ఎంతో విలువైన ఆఫర్‌ను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్