31.9 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు…ఆ ప్లేయర్‌పై వేటు..?

స్వతంత్ర వెబ్ డెస్క్: సెమీస్‌ చేరిన టీమిండియాకు అదిరిపోయే శుభవార్త అందింది. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా బెంగుళూరు ఎన్సీఏలో వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేషనల్ మీడియా వర్గాల ప్రకారం అతను సెమీస్ మ్యాచ్ కు అందుబాటులోకి వస్తారని తెలుస్తోంది. గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా దాదాపు కోలుకున్నారు. వచ్చే 5న జరిగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాకతో ఎవరిపై వేటు పడనుందన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి సూర్యనే తప్పించాల్సి ఉన్న, గత మ్యాచ్ లో పరిణతి కలిగిన ఆటతో ఆయన ఆకట్టుకున్నారు. అటు అయ్యర్ రన్స్ చేయడంలో వరుసగా విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మ్యాచ్ లో ప్రదర్శన బట్టి ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్