28.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

స్వతంత్ర ఛానల్‌ యాంకర్‌ అభితకు ఎక్స్‌ లెన్స్‌ అవార్డ్

      స్వతంత్ర న్యూన్ – సీటీమార్ కార్యక్రమానికి విశేష ప్రజాధరణ ల‌భిస్తోంది. సీటీమార్ ద్వారా త‌న‌దైన ముద్రవేసుకున్న స్వతంత్ర న్యూస్ ప్రెజెంట‌ర్ అభిత‌ను సీల్‌వెల్ – ప్రాజ్ఞిక మీడియా ఎక్సలెన్స్‌ అవార్డ్ వ‌రించింది. ప్రజ్ఞిక ఫౌండేష‌న్‌- అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా ఎల‌క్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవ‌లందిస్తున్న న్యూస్ ప్రెజెంట‌ర్స్‌ని రవీంద్రభారతిలో స‌న్మా నించింది. స్వతంత్ర ఛాన‌ల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన అభిత‌ను ఈ సంద‌ర్భంగా తెలం గాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్ రెడ్డి అవార్డు అంద‌జేసి సత్కరించారు. మ‌రిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకురావాల‌ని ఆకాంక్షించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్