34.2 C
Hyderabad
Monday, May 29, 2023

Manchu Manoj | ఆమెతోనే మంచు మనోజ్ రెండో పెళ్లి.. డేట్ ఫిక్స్!

Manchu Manoj |సినీ హీరో మంచు మనోజ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికరెడ్డితో ఆయన వివాహం జరగనుందని తెలుస్తోంది. కొన్నిరోజులుగా మనోజ్, మౌనిక ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఆ వార్తలకు బలం చేకూర్చేలా రెండు, మూడు సార్లు ఇద్దరు కలిసి బయట కనపడ్డారు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మార్చి 3వ తేదీన వీరి పెళ్లి జరగనుందట. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. మనోజ్(Manchu Manoj) కు ఇది వరకే ప్రణతి అనే యువతితో పెళ్లి అయింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అలాగే మౌనికరెడ్డి కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. వీరిద్దరికి గతంలోనే పరిచయం ఉండడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.

Read Also: రాజకీయాల్లోకి NTR రావడంపై లోకేష్ ఏమన్నారంటే?

Latest Articles

తుపాకీతో కాల్చేస్తా మాజీ మంత్రి చిన్నారెడ్డి వార్నింగ్

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో అధికారులు రహదారి విస్తరణ చేపట్టారు. విస్తరణలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్