25.7 C
Hyderabad
Friday, April 10, 2026
spot_img

అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేలా మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధి – కేశినేని చిన్ని

అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి క్రికెట్ స్టేడియంను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ బోర్డు అధ్యక్షులు చిన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీని, అసోసియేషన్‌ సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని చిన్ని చెప్పారు. రాజధాని ప్రాంతంలో క్రికెట్ స్టేడియంతో పాటు త్వరలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్ని.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్