Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తా- గద్దర్ కూతురు వెన్నెల

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తానని గద్దర్ కూతురు వెన్నెల పేర్కొంది. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యమించాలని గద్దరన్న అనుకున్నారు.ప్రజల కోసం కృషి చేశారు. సమసమాజం కోసం కృషి చేశారు.. ఎక్కని గడప లేదు. మొక్కని గుడి లేదు. కాంగ్రెస్ నాన్న నీ దగ్గరికి తీసుకున్నారు.మొదట్లో కాంగ్రెస్ సీట్ ఇస్తాము అన్నారు. ఇప్పుడు ఇంకా ఏమి మాట్లాడలేదు.ఒకవేళ సీట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ తోనే ఉంటాము. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇక్కడ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం వల్లే కదా.. ఆమెకు గద్దరన్న గురించి తెలుసు అన్నారు. మా నాన్న 2014 నుంచి ఓటు వేస్తున్నాడు. చివరి దశలో మా తండ్రి కాంగ్రెస్ తో ఉన్నారు.యుద్ధం లో నిలబడటం గ్యారెంటీ. కాంగ్రెస్ సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా.. ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఖాయం అని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు. గద్దర్ చివరి క్షణాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేస్తానని చెప్పారు. నాన్న మార్గంలోనే పయణిస్తానని చెప్పుకొచ్చారు గద్దర్ కూతురు వెన్నెల.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్