23.7 C
Hyderabad
Friday, April 3, 2026
spot_img

అఖండ మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు- వంగా గీత

   సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎంపీ, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజవర్గ అభివద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నామ న్నారు. తనకు పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసిపి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో తనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిం చిన ప్రతి ఒక్కరికీ, ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వైసిపి కార్యకర్తలకు అండ గా ఉంటామని ప్రతిపక్ష పాత్రపోషించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని వైసిపి కార్య కర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్