స్వతంత్ర, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ లో దారుణం జరిగింది. శిరీష అనే బాలికను దుండగులు హత్య చేసి నీటి గుంతలో పారవేశారు. శిరీషను ఘోరంగా చంపి.. కళ్ళను స్క్రూడ్రైవర్ తో ఛిద్రం చేశారు. శిరీష గొంతు కోసి అతిదారుణంగా దుండగులు హత్య చేశారు. రెండు రోజులుగా శిరీష కనిపించకుండా పోవడంతో.. శిరీష పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


