పాము కాటుతో మూడేళ్ల చిన్నారి సాత్విక మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండా శివారు వెంక్యతండాలో జరిగింది. చిన్నారి సాత్విక ఆమె తల్లి స్వరూప రాత్రి బాత్రుంలో స్నానం చేయిస్తుండగా పైనుంచి వచ్చిన పాము చిన్నారిని కాటు వేసింది. తండా వాసుల సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా చిన్నారి మృతిచెందింది. సాత్విక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఉదయం పోలీసులు బల వంతంగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకు న్నాయి. సాత్విక కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ పరామర్శిం చారు.
పాము కాటుతో మూడేళ్ల చిన్నారి మృతి
0
223
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


