Actress Poorna | టాలీవుడ్ హీరోయిన్, ఢీ షో ఫేమ్ నటి పూర్ణ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర వార్తను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుబయ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మానిచ్చానని అభిమానులతో పంచుకుకుంది. కాగా, దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని గత ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకుంది పూర్ణ. ఆ తర్వతా కొద్ది రోజులకే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించగా నేడు ఆ వార్త నిజమైంది. ఆరోగ్యకరమైన సంతానానికి పూర్ణ జన్మనివ్వడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకంక్షలు తెలుపుతున్నారు.
Read Also: ‘బలగం’ చిత్ర యూనిట్ ని అభినందించిన డాక్టర్ ఎం.మోహన్ బాబు
Follow us on: Youtube, Instagram, Google News