22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

PAN Aadhaar Link |పాన్ కార్డుతో ఆధాన్ అనుసంధానం గడువు పెంపు..

PAN Aadhaar Link |పాన్‌ కార్డుతో ఆధార్‌ సంఖ్య అనుసంధానానికి గడువును కేంద్రప్రభుత్వం మరోసారి పొడిగించింది. మార్చి 31తో ఈ గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్‌ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. నిర్దేశిత గడువులోగా పాన్‌- ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై 1 నుంచి పాన్‌ కార్డు నిరుపయోగంగా మారనుంది. పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌ సంఖ్యను అనుసంధానం(PAN Aadhaar Link) చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. వెయ్యి రూపాయిల అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానానికి చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది కేంద్రం.

Read Also: నేవీలో శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరుల తొలి బ్యాచ్.. మహిళలు ఎంతమందంటే..

Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

విరాట్‌ కోహ్లీపై ఐసీసీ చర్యలు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్