25.4 C
Hyderabad
Friday, August 1, 2025
spot_img

17 జిల్లాలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో 17 జిల్లాలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

బీజేపీ జిల్లా అధ్యక్షులు

1. జనగామ- చౌడ రమేష్

2. వరంగల్- గంట రవి

3. హన్మకొండ- సంతోష్ రెడ్డి

4. జయశంకర్ భూపాల పల్లి- నిశిధర్ రెడ్డి

5. నల్గొండ- నాగం వర్షిత్ రెడ్డి

6. నిజామాబాద్- దినేష్ కులాచారి

7. వనపర్తి- నారాయణ

8. హైదారాబాద్- సెంట్రల్ దీపక్ రెడ్డి

9. మేడ్చల్ రూరల్- శ్రీనివాస్

10. కొమురం భీమ్ ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్

11. కామారెడ్డి- నీలం చిన్న రాజులు

12. ములుగు- బలరాం

13. మహబూబ్ నగర్- శ్రీనివాస్ రెడ్డి

14. జగిత్యాల- యాదగిరి బాబు

15. మంచిర్యాల- వెంకటేశ్వర్లు గౌడ్

16. పెద్దపల్లి – సంజీవరెడ్డి

17 ఆదిలాబాద్- బ్రహ్మానందరెడ్డి

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్