కేజీబీవీ హాస్టల్లో సమస్యలు ఉన్నాయని మంత్రికి విద్యార్థినిలు లేఖ రాశారు. దీంతో హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీచేసి, లోటుపాట్లపై ఇంచార్జ్ ఎస్ఓపై మంత్రి సవిత మండిపడ్డారు. హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఈ సంఘటన జరిగింది. హాస్టల్ విద్యార్థినులతో మంత్రి సవిత ముచ్చటించి, సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ ఇంచార్జ్ ఎస్ఓ శాలినిదేవిపై విద్యార్థినులు పలు ఆరోపణలు చేశారు. హాస్టల్ వంటగదిని పరిశీలించి, కుళ్లిన కాయగూరల్ని చూసి వార్డెన్‌పై మంత్రి మండిపడ్డారు. సరిగా లేని బాత్రూంలను చూసి ఫైరయ్యారు.
కేజీబీవీ హాస్టల్లో సమస్యలపై మంత్రి సవితకు విద్యార్థినుల లేఖ
0
270
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


