27.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

సీఎం జగన్‌ బస్సు యాత్రకు ఒక్క రోజు విరామం

ఏపీ సీఎం జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. గత 8 రోజులుగా ప్రజలతో మమేకమవు తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గత 8 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్న జగన్‌ ఇవాళ ఒక రోజు బ్రేక్‌ ఇచ్చారు. ఇవాళ నెల్లూరులోని వైసీపీ ముఖ్య నేతలతో జగన్‌ సమావేశమవుతున్నారు. బస్సు యాత్ర 8 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నేతలతో సమీక్షించనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్