స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పయనమయ్యారు. 10 రోజులపాటు రాహుల్ అమెరికాలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్టన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అవ్వనున్నారు. అంతేకాకుండా వాషింగ్టన్ డీసీ చట్టసభ సభ్యులతో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.