స్వతంత్ర వెబ్ డెస్క్: సాధారణంగా చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు పెట్టిన పేర్లతోనే మనల్ని పిలవబడతారు. అయితే కొందరు కొన్ని కారణాల వల్ల ఇతర పేర్లతో పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొంది ఉంటారు.అలాగే మరి కొందరు వారి జాతక దోషాలు ప్రకారం మధ్యలో పేర్లను మార్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు వారి అసలైన పేర్లతో కాకుండా ఇతర పేర్లతో ఎంతో గుర్తింపు పొందిన వారు ఉన్నారు.మరి అలాంటి సెలబ్రిటీలు ఎవరు వారి అసలు పేర్లు ప్రస్తుత పేరు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
>ప్రభాస్ – వెంకట్ సత్యనారాయణ ప్రభాస్
>పవన్ కళ్యాణ్ – కొణిదెల కళ్యాణ్ బాబు
>ఎస్ ఎస్ రాజమౌళి – కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి
>ఎం ఎం కీరవాణి – కోడూరి మరకతామని కీరవాణి
>రవితేజ – భూపతి రాజు రవి శంకర్ రాజు
>నాని – నవీన్ బాబు ఘంటా
>త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఆకెళ్ళ నాగ్ శ్రీనివాస్ శర్మ
>కృష్ణ వంశి- వీరమాచినేని జగపతి రావు
>చిరంజీవి – కొణిదెల శివ శంకర్ వరప్రసాద్
>సూపర్ స్టార్ రజనీకాంత్ – శివాజీరావు గైక్వాడ్
>మోహన్ బాబు – భక్తవత్సలం నాయుడు
>సూర్య – శరవణన్ శివకుమార్
>విక్రమ్ – కెన్నెడీ జాన్ విక్టర్
>అక్షయ్ కుమార్ – రాజీవ్ హరి ఓం భాటియా
>అజయ్ దేవగన్ – విశాల్ వీరు దేవగన్
>ధనుష్ – వెంకటేష్ ప్రభు