నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు అల్లాపూర్ పోలీసులు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ ముద్రిస్తూ సర్కులేట్ చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు బాలనగర్ SOT అల్లాపూర్ పోలీసులు. నకిలీ 500 నోట్లు ప్రింట్ అయ్యే మిషన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.. వరంగల్ కు చెందిన లక్ష్మీనారాయణ , ప్రణయ్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ నోట్లు సర్కులేట్ చేశారని పోలీులు తెలిపారు. అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తు న్నారు అల్లాపూర్ పోలీసులు.