Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

టీ బీజేపీలో బండి అధ్యక్ష పదవి తొలగింపు బీజేపీకి నష్టమా ?

       తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ సేవలందించిన సమయంలో, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువె ళ్లారు. పార్టీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహం నింపారు.. రాష్టవ్య్రాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి కాషాయ పార్టీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సైతం పొందారు. అప్పటి అధికార బీఅర్ఎస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. నాటి బీఆర్ఎస్ హయాంలో…ఉద్యోగుల పక్షాన 317 జీఓ ను రద్దు చేయాలని బండి సంజయ్ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ అయ్యారు. జైలుకు సైతం వెళ్లారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించే దిశగా బండి సంజ య్ పార్టీని నడిపించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాంటి సమయంలో బండి సంజయ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించింది. కమలం పార్టీలో ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామాలను సొంత పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేక పోయారు.

       పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించిన సమయంలో బీజేపీలో అసంతృప్తులు పెల్లుబి కాయి. అధిష్ఠానం నిర్ణయాన్ని నాడు కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయినా పార్టీ లో కొందరి నేతలు అసంతృప్తి జ్వాలలు వెళ్లగ క్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులకు, జాతీయ నాయకు లకు బండి సంజయ్ పై అధిష్ఠానం చిన్నచూపు చూస్తోందని మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు ఆవేదన చెందరాఉ. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించడంపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు. పార్టీ పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు.

        తెలంగాణ బిజెపి లో మాస్ లీడర్ గా ఉన్న బండి సంజయ్ సేవలు మరింతగా వినియోగించుకోవాలని కమలం పార్టీ అధిష్ఠానం భావించింది. ఇందులో భాగంగానే బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నిక ల కు వెళ్ళాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చ జాతీయ ఇంచార్జీ గా బండి సంజయ్ ని పార్టీ నియమించింది. రానున్న లోక సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి 10 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించా లని టార్గెట్ గా పెట్టుకుంది. పార్టీ కార్యకర్తల్లో జోష్ ను నింపి బీఆర్ఎస్, కాంగ్ర్ స్ లకు ధీటుగా పార్టీని నడిపించే నాయ కుడిగా బండి సంజయ్ ని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి గా ఉన్న సమయం లో బండి సంజయ్ ఉత్సాహంగా పనిచేసిన విధంగానే ఇప్పుడు సేవలందిస్తారని పార్టీ అధిష్ఠానం భావించింది. పార్టీని గెలిపించే దిశగా ఆయన పని చేస్తారనే పూర్తి విశ్వాసంతో డిల్లీ బీజేపీ పెద్దలు సంజయ్ కు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి అప్పగించినట్టు తేటతెల్లం అయ్యింది.

          తెలంగాణ లో బండి సంజయ్ కి ఉన్న క్రేజ్ ను దృష్టి లో పెట్టుకుని అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని కమలం పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగు లేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి . తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ సేవలందించిన సమ యంలో, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. పార్టీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహం నింపారు.. రాష్ట్ర వ్యాప్తం గా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి కాషాయ పార్టీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సైతం పొందారు. అప్పటి అధికార బి అర్ ఎస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. నాటి బీఆర్ఎస్ హయాంలో…ఉద్యోగుల పక్షాన 317 జీఓ ను రద్దు చేయాలని బండి సంజయ్ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ అయ్యారు. జైలు కు సైతం వెళ్లారు. ఎన్నికల్లో బిజెపిని గెలిపించే దిశగా బండి సంజయ్ పార్టీని నడిపించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాంటి సమయంలో బండి సంజయ్ ని రాష్ట్ర పార్టీ అధ్య పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించింది. కమలం పార్టీలో ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామాలను సొంత పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేక పోయారు.

          పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించిన సమయంలో బీజేపీలో అసంతృప్తులు పెల్లుబికాయి. అధిష్ఠానం నిర్ణయాన్ని నాడు కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయినా పార్టీ లో కొందరి నేతలు అసంతృప్తి జ్వాలలు వెళ్లగక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులకు, జాతీయ నాయకులకు బండి సంజయ్ పై అధిష్ఠానం చిన్నచూపు చూస్తోందని మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు ఆవేదన చెందరాఉ. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించడంపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు. పార్టీ పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ బిజెపి లో మాస్ లీడర్ గా ఉన్న బండి సంజయ్ సేవలు మరింతగా వినియోగించుకోవాలని కమలం పార్టీ అధిష్ఠానం భావించింది. ఇందులో భాగంగానే బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నికల కు వెళ్ళాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చ జాతీయ ఇంచార్జీ గా బండి సంజయ్ ని పార్టీ నియమించింది.

           రానున్న లోక సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి 10 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. పార్టీ కార్యకర్తల్లో జోష్ ను నింపి బీఆర్ఎస్, కాంగ్ర్ స్ లకు ధీటుగా పార్టీని నడిపించే నాయకుడిగా బండి సంజయ్ ని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి గా ఉన్న సమయం లో బండి సంజయ్ ఉత్సాహంగా పనిచేసిన విధంగానే ఇప్పుడు సేవలందిస్తారని పార్టీ అధిష్ఠానం భావించింది. పార్టీని గెలిపించే దిశగా ఆయన పని చేస్తారనే పూర్తి విశ్వాసంతో డిల్లీ బీజేపీ పెద్దలు సంజయ్ కు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి అప్పగించినట్టు తేటతెల్లం అయ్యింది. తెలంగాణ లో బండి సంజయ్ కి ఉన్న క్రేజ్ ను దృష్టి లో పెట్టుకుని అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని కమలం పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగు లేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్