27.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

జాతీయ అవార్డుకు జీహెచ్‌ఎంసీ ఎంపిక

       గ్రేటర్‌ హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్‌ఎంసీ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు దక్కించుకుం టుంది. డిసెంబర్‌ 23 నుంచి పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం సేకరించి స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2023లో జాతీయ అవార్డుకు జీహెచ్‌ఎంసీని ఎంపిక చేసింది. 2023 లో గార్బేజీ ఫ్రీ సిటీలో ఇప్పటికే త్రీ స్టార్‌ సిటీ ర్యాం కింగ్‌ జాబితాలో ఉండగా, తాజాగా ఫైవ్ స్టార్‌ రేటింగ్‌తో జాతీయ అవార్డును సాధించింది. ఈ నెల 11న న్యూఢిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే జాతీయ స్థాయి అవార్డుల ప్రదానానికి జీహెచ్‌ఎంసీకి ఆహ్వానం అందింది. కాగా జాతీయ స్థాయిలో జీహెచ్‌ఎంసీకి అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగిందని, ఈ అవార్డు దక్కడంలో విశేషంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్షి, కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ ధన్య వాదాలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్