అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. స్వతంత్ర టీవీ క్యాలెండర్‌ను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొని రావాలని, సమాజంలో జరుగుతున్న అన్యా యాన్ని నిష్పక్షపాతంగా చూపించాలని అన్నారు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు పీఓ కావూరి చైతన్య శుభా కాంక్షలు తెలిపారు. స్వతంత్ర టీవీ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పీఓ చైతన్య తెలిపారు.