26.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

నా రాజకీయ గురువు చంద్రబాబు – సుమన్‌

   సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ, జనసేన గెలుపు ఖాయమని సినీ నటుడు సుమన్‌ అన్నారు. తిరుపతిలో గంగమ్మను దర్శించుకున్న ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయాలని ఆహ్వా నించారని తెలిపారు. అయితే తన రాజకీయ గురువు చంద్రబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళ లకు రక్షణ లేదన్నారు. ఏపీలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు సూచించారు. తమిళ నటుడు విజయ్‌ రాజకీయంగా పక్కా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారని సుమన్‌ చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్