Site icon Swatantra Tv

హైదరాబాద్‌లో బంగారం ధరలు

   గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ దూసుకెళ్లిన పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగా రం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 71 వేల 670 వద్ద అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 65 వేల 700 వద్ద ట్రేడింగ్ అవుతోంది. వెండి ధరలు సైతం ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రేటు రూ. 96 వేల మార్క్ వద్ద ట్రేడ్ అవు తోంది.

Exit mobile version