Site icon Swatantra Tv

బీఆర్‌ఎస్‌ పతనానికి ఈ రోజే నాంది.! – పాదయాత్రకు అనుమతి నిరాకరణపై షర్మిల ఆగ్రహం

హైదరాబాద్‌: పాదయాత్ర కు హై కోర్టు అనుమతి ఇచ్చినా.. పోలీసులు అనుమతి నిరాకరించన్ని నిరసిస్తూ హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ.. ప్రశ్నించే గొంతును నొక్కుతోందని షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ పతనానికి ఇది నాంది అన్నారు వైఎస్‌ షర్మిల.

Exit mobile version