Site icon Swatantra Tv

నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ఇద్దరు నూతన ఎమ్మెల్సీలు

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన మహబూబ్ నగర స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి..ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11గంటలకు ఇరువురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Exit mobile version