26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

ఎనిమిదేళ్లలో తెలంగాణ అద్భుతాలు సాధించింది -ఐటీమంత్రి కేటీఆర్‌

  • హెచ్‌ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం
  • పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపు
  • 50 విభాగాల్లో 6500 అంకురాలు ఉన్నాయన్న కేటీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్‭ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ గమ్యస్థానం అని చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇప్పటికే… ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్‭ను ఎంచుకున్నారని చెప్పారు. తెలంగాణలో 50 విభాగాల్లో 6,500 అంకురాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.

Latest Articles

తెలంగాణ గడ్డపై త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది ?

    తెలంగాణలో నువ్వా నేనా అన్న రేంజ్‌లో పార్లమెంట్ ఫైట్‌ నడుస్తోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే గెలుపు మాదంటే మాదని ఢంకా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్