హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ దూసుకు పోతున్నారు. ఇటీవలే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తూ సెలబ్రే షన్స్ చేస్తున్నారు.
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు
