33.2 C
Hyderabad
Monday, June 5, 2023

జగిత్యాలలో కుండపోత.. తడిసిన ధాన్యంతో రైతుల ధర్నా

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలకు చలగల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అంతా తడిసిపోయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతన్నలు.. జగిత్యాల- నిజామాబాద్‌ జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Latest Articles

సిగరెట్లు తాగొద్దని చెప్పినందుకు రెచ్చిపోయిన విద్యార్ధులు

స్వతంత్ర, వెబ్ డెస్క్: యూనివర్సిటీ ప్రాంగణంలో సిగరెట్లు తాగొద్దని చెప్పినందుకు విద్యార్థులు రెచ్చిపోయారు. నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌ చంద్‌ హాస్టల్‌ లోపల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్