ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులు పని చేయడం లేదు. డేటా సెంటర్‌లో అంతరాయం వల్ల డిజిటల్ సేవలకు బ్రేక్ పడిందని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్..!
