Site icon Swatantra Tv

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

Tirumala

ఆంధ్రప్రదేశ్ లోని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపదమొక్కుల వాడి దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 5

Read Also: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Follow us on:   Youtube   Instagram

Exit mobile version