Site icon Swatantra Tv

రామ్‌ గోపాల్‌ వర్మకు హైకోర్టులో ఊరట

సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌మీడియా పోస్టింగ్‌ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.

Exit mobile version