రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్‌తరుణ్ కేసు

రాజ్‌తరుణ్- లావణ్య టాపిక్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. రాజ్‌తరుణ్‌ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ త‌న‌తో ప‌దేళ్లుగా రిలేష‌న్‌లో ఉండి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేసింది. త‌ర్వాత లావణ్య, మాల్వీ ఒక‌రి పై ఒక‌రు ఫిర్యాదులు కూడా చేసుకుంటుండ‌డంతో ఈ కేసు రోజుకో మలుపులు తిరుగుతూ కొత్త ట‌ర్న్ తీసుకుంది. … Continue reading రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్‌తరుణ్ కేసు