Free Porn
xbporn
24.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

వికారాబాద్‌ జిల్లాలో పోలీసుల దాష్టీకం

  వికారాబాద్‌లో పోలీసుల దాష్టీకం వెలుగు చూసింది. తనకు న్యాయం కావాలంటూ ఆశ్రయించిన ఫిర్యాదుదారుడిని చితకబాదారు. దోమ మండలం దిర్సంపల్లి తాండాకు చెందిన రుక్కుబాయి, సంతోష్‌ లకు వారి దాయాదుల మధ్య భూవివాదం జరిగింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల ను ఆశ్రయించారు రుక్కుబాయి, సంతోష్‌. అనంతరం తాము పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకు న్నారని అడిగేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంతోష్‌ అప్‌డేట్‌పై ఆరా తీశాడు. అయితే ఫిర్యాదు చేసిన వారిని కూడా పీఎస్‌కు పిలిపించి రాజీ కోసం ఇరువురు మాట్లాడుకోమని సమయం ఇచ్చారు ఎస్సై. ఈ క్రయంలో ఇరువురి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు పోలీస్‌ ఆవరణలోనే దాడికి దిగారు. దీంతో వారిని అడుకున్న పోలీసులు అందరినీ మందలించి తనను మాత్రం ఎస్సైతోపాటు కానిస్టేబుళ్లు విచక్షణారహంతగా చితకబాదారని ఆరోపిస్తున్నాడు సంతోష్‌. ఆరోగ్యం బాగా లేదని చెప్పినా వినకుండా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం కోసం వస్తే తనను చితకబాద డమేంటని ప్రశ్నిస్తున్నాడు. తన పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు సంతోష్‌.

Latest Articles

ఆహాలో అలరిస్తున్న గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’

కమెడియన్  గెటప్ శ్రీను హీరో తెరకెక్కిన ‘రాజు యాదవ్’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటిలోనూ అలరిస్తోంది. ఎప్పుడు నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్