Site icon Swatantra Tv

కాలం చెల్లిన డ్రామాలను ప్రజలు నమ్మరు – కొండ్రు మురళీ

కాలం చెల్లిన డ్రామాలను ప్రజలేవరు నమ్మరని అన్నారు టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీ. సీఎం పర్యటన ప్రాంతానికి కరెంట్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందా ఆయన ప్రశ్నించారు. కల్తీ మద్యంతో వేల మంది మహిళల మంగళ సూత్రాలను తెంచారని మండిపడ్డారు. జగన్ పై రాళ్ల దాడి ఘటనలో ఎన్నో అనుమా నాలు ఉన్నాయన్న ఆయన… గుర్తుతెలియని వ్యక్తి రాళ్లు విసురుతుంటే భద్రతా వలయం ఏమైందని ప్రశ్నించారు. చీకట్లో జగన్ రోడ్‌షక్షకు ఎలా అనుమతించారని… డీజీపీ, నిఘా చీఫ్ తక్షణం రాజీనా మాలు చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version