Site icon Swatantra Tv

కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగియగా.. ఇవాళ కేటీఆర్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లలో కుదరదని తెలిపింది.

కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు

కేటీఆర్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన హైకోర్టు

అరెస్టు చేయొద్దని కోరిన కేటీఆర్‌ న్యాయవాది

ఇలాంటి పిటిషన్లలో కుదరదన్న హైకోర్టు

ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ, ఈడీ విచారణ

హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

ఫార్ములా ఈ రేసు కేసులో ఏ1గా కేటీఆర్‌

Exit mobile version