Site icon Swatantra Tv

Kanna Lakshminarayana | మాజీ మంత్రి కన్నాను పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana | మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నాకు చంద్రబాబు టీడీపీ(TDP) కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నాతో పాటు వేలాది మంది అనుచరులు టీడీపీలో చేరారు. రాష్ట్రంలో అరాచకాలు పెరుగుతున్న వేళ సీనియర్ నాయకులు కన్నా(Kanna Lakshminarayana) టీడీపీలోకి చేరడం శుభపరిణామం అని.. కన్నాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన కన్నా.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా కూడా సేవలందించారు.

Read Also: Prabhas Project K మూవీ నైజాం రైట్స్ ధర తెలిస్తే షాకే!

                       దోచుకోవడానికే జగన్ సీఎం అయ్యారు.. టీడీపీలో తన స్థానం ఇదే: Kanna

 

Exit mobile version