Site icon Swatantra Tv

బొడ్డేపల్లి జయంతి ఉత్సవాలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

స్వతంత్ర వెబ్ డెస్క్: కళింగ సామాజిక తరగతికి ఎనలేని సేవలందించిన కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు శతజయంతి వేడుకల సన్నాహాక సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో స్పీకర్ తమ్మినేని వీరభద్రం, మంత్రి సీరిది అప్పలరాజు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంతులు అధికారుల నిర్ణయం మేరకు జగన్ ప్రభుత్వం అధికారికంగా బొడ్డేపల్లి జయంతి ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి జగన్‌కు స్పీకర్ తమ్మినేని ధన్యవాదాలు చేశారు.

Exit mobile version