New Zealand |న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాదిన ఉన్న కెర్మాడెక్ దీవులలో ఈరోజు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదయింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా వేశారు. 300 కిమీ వ్యాసార్థంలో సమీపంలోని, జనావాసాలు లేని ద్వీపాలకు యూఎస్ సునామీ హెచ్చరిక కొద్దిసేపటి తర్వాత జారీ చేయబడింది. ఈ మేరకు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ స్పందిస్తూ.. భూకంపం కారణంగా న్యూజిలాండ్‌కు సునామీ ముప్పు లేదని తెలిపింది.
Read Also: శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపు
Follow us on: Youtube Instagram