34.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

ఏడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సర్సీ హిల్స్‌లోని ఏడంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 100 మంది అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపుచేశారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.

 

 

 

 

Latest Articles

ఏపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన టీడీపీ,జనసేన అభ్యర్థులు

    ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. వైసీపీ, ఎన్డీయే కూటమి ప్రచారంతో హోరెత్తిస్తోంది. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్