హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్‌లో వాన పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, KPHB, లింగంపల్లి, మియాపూర్, చందానగర్, ముషీరాబాద్, జూబ్లీహిల్ష్, ఫిలింనగర్, బంజారాహిల్స్, చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, సైదాబాద్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, లక్డీకపూల్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
0
14
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


